افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
Islamic Reads · HadeethEnc

Prophetic Hadeeth Encyclopedia

Search and read verified Prophetic hadeeth translations, explanations, benefits, categories and source attribution. Page 20.

Content source:HadeethEnc.com·Version 1.29.0
854hadeeths
Advanced search

Search the Hadeeth Encyclopedia

Smart instant results tolerate minor spelling mistakes, with every filter in one place.

854hadeeths
#4206HadeethEnc[ప్రామాణికమైన హదీథు]

“(చనిపోయిన తరువాత) సమాధిలో ఒక ముస్లిం ప్రశ్నించబడినపుడు అతడు “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని సాక్ష్యమిస్తాడు

బరా ఇబ్న్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(చనిపోయిన తరువాత) సమాధిలో ఒక ముస్లిం ప్రశ్నించబడినపుడు అతడు “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు మ…

Read hadeeth 0Views 0Cards 0Shares
Share
#4211HadeethEnc[ప్రామాణికమైన హదీథు]

“అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యము పలికి, సలాహ్ ను స్థాపించి, జకాతు చెల్లించే వరకు

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యము పలికి, సలాహ్ ను స్థాపించి, జకాత…

Read hadeeth 0Views 0Cards 0Shares
Share
#4212HadeethEnc[హసన్ హదీథు]

“కలిసి భోజనం చేయండి, ఆహారంపై అల్లాహ్ నామాన్ని స్మరించండి, అందులో మీకు శుభం కలుగుతుంది.”

వహ్’షియ్యిబ్ని హర్బ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము తింటున్నాము కానీ కడుపు నిండినట్లు ఉండడం లేదు.” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “బహుశా మీరు విడివిడిగా తింటున్నారు కావచ్చు?” దానికి వారు: “అవును” అన్నార…

Read hadeeth 1Views 0Cards 0Shares
Share
#4216HadeethEnc[హసన్ హదీథు అని ఇమాం నవవీ (ర.హ) తెలిపినారు]

నిశ్చయంగా, అల్లాహ్ నా సమాజము (ఉమ్మతు) కోసం పొరపాటుగా చేసే పనులు, మతిమరుపుగా మరియు బలవంతంగా చేయబడిన పనులను క్షమించాడు

Read hadeeth 0Views 0Cards 0Shares
Share
#4220HadeethEnc[ప్రామాణికమైన హదీథు]

“నిశ్చయంగా నరకాగ్నిలో అతి తక్కువ శిక్ష అనుభవించే వాడు ఎవరంటే, అతని కాళ్ళకు అగ్నితో చేయబడిన రెండు పాదరక్షలు, మరియు వాటిని కట్టి ఉంచే రెండు పట్టీలు తొడగబడతాయి. అవి అతని మెదడును, కుండలోని పదార్థము తుకతుక ఉడికినట్లు, మరిగేలా చేస్తాయి. అతడు తన కంటే ఘోరమైన శిక్ష మరెవ్వరూ అనుభవిస్తూ ఉండరని అనుకుంటాడు; నిజానికి అతడు అందరి కంటే తక్కువ శిక్ష అనుభవిస్తున్న వాడు అయినప్పటికీ.”

అన్ ను’మాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా నరకాగ్నిలో అతి తక్కువ శిక్ష అనుభవించే వాడు ఎవరంటే, అతని కాళ్ళకు అగ్నితో చేయబడిన రెండు పాదరక్షలు, మరియు వాటిని కట్టి ఉంచే రెండు పట్టీలు తొడగబడతాయి. అవి అతని…

Read hadeeth 0Views 0Cards 0Shares
Share
#4229HadeethEnc[హసన్ హదీథు]

“(ఇస్రా మరియు మేరాజ్ నాటి రాత్రి) నన్ను ఆకాశాలలోనికి తీసుకు వెళ్ళినపుడు (నరకములో) రాగి గోళ్ళను కలిగి ఉండి వాటితో ముఖాలను, చాతీలను చీలికలు అయ్యేలా గీరుకుంటూ ఉన్న వారి గుంపును దాటుకుంటూ వెళ్ళినాను

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(ఇస్రా మరియు మేరాజ్ నాటి రాత్రి) నన్ను ఆకాశాలలోనికి తీసుకు వెళ్ళినపుడు (నరకములో) రాగి గోళ్ళను కలిగి ఉండి వాటితో ముఖాలను, చాతీలను చీలికలు అయ్యేలా గీరుకుంటూ ఉన్న వారి గుంపును…

Read hadeeth 0Views 0Cards 0Shares
Share
#4233HadeethEnc[ప్రామాణికమైన హదీథు]

అల్లాహ్ నాకు ఇచ్చి పంపిన మార్గదర్శకత్వం మరియు జ్ఞానం యొక్క ఉదాహరణ భూమిపై సమృద్ధిగా కురిసే వర్షం లాంటిది

అబూ మూసా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ నాకు ఇచ్చి పంపిన మార్గదర్శకత్వం మరియు జ్ఞానం యొక్క ఉదాహరణ భూమిపై సమృద్ధిగా కురిసే వర్షం లాంటిది, అందులో కొంత భాగం సారవంతమైన నేల, అది వర్షపు నీటిని పీల్చుకుని సమృద్ధిగా వృక్షసంపదన…

Read hadeeth 0Views 0Cards 0Shares
Share
#4236HadeethEnc[ప్రామాణికమైన హదీథు]

“మీ సొదరుడు అణచివేతదారుడైనా, లేక అణచివేతకు గురియైన వాడైనా అతనికి మద్దతునివ్వండి”

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సొదరుడు అణచివేతదారుడైనా, లేక అణచివేతకు గురియైన వాడైనా అతనికి మద్దతునివ్వండి”. ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “ఓ రసూలుల్లాహ్! అతడు అణచివేతకు గురియైన వాడైతే మద్దతు నిస్తాను. కానీ…

Read hadeeth 0Views 0Cards 0Shares
Share
#4242HadeethEnc[ప్రామాణికమైన హదీథు]

“తీర్పు దినమున ఒక విశ్వాసి సర్వశక్తిమంతుడైన తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు, మరియు ఆయన అతనికి తన కనఫహ్ (దాచి ఉంచుట) ను ప్రసాదిస్తాడు (అతడిని మిగతా వారి నుండి మరుగు పరుస్తాడు) తరువాత అతని పాపాలను ఒప్పుకునేలా చేస్తాడు

సఫ్’వాన్ ఇబ్న్ ముహ్రిజ్ (రహిమహుల్లాహ్) ఉల్లేఖన: “ఒక వ్యక్తి అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ ‘నజ్వా’లో (నజ్వా: రహస్య సమావేశం) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి పలుకగా మీరు విన్నారు?” అని. దానికి ఆయన ఇలా అన్నారు: “ప్రవక్త సల్లల్…

Read hadeeth 0Views 0Cards 0Shares
Share
#4243HadeethEnc[ప్రామాణికమైన హదీథు]

“వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.” సహీహ్ బుఖారీలో: “చిన్న…

Read hadeeth 0Views 0Cards 0Shares
Share
#4244HadeethEnc[ప్రామాణికమైన హదీథు]

“చెప్పండి, మీరు కోరుకున్నంత ఆహారం మరియు పానీయాలతో మీరు సుఖంగా జీవించడం లేదా? నేను మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంను చూశాను, ఆయన వద్ద (ఇంటిలో) కడుపు నింపుకోవడానికి తక్కువ నాణ్యత గల ఖర్జూరం కూడా దొరకలేదు

Read hadeeth 0Views 0Cards 0Shares
Share
#4289HadeethEnc[ప్రామాణికమైన హదీథు]

ప్రళయ దినాన, సూర్యుడు ప్రజలకు చాలా దగ్గరగా తీసుకురాబడతాడు — కేవలం ఒక "మీల్" అంత దూరంలో మాత్రమే ఉంటాడు

రసూలల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నానని మిఖ్దాద్ బిన్ అస్వద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు: ప్రళయ దినాన, సూర్యుడు ప్రజలకు చాలా దగ్గరగా తీసుకురాబడతాడు — కేవలం ఒక "మీల్" అంత దూరంలో మాత్రమే ఉంటాడు. సులైమ్ బిన్ ఆమిర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "అల్లా…

Read hadeeth 0Views 0Cards 0Shares
Share

Shopping Basket

Loading...