افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#4236[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

“మీ సొదరుడు అణచివేతదారుడైనా, లేక అణచివేతకు గురియైన వాడైనా అతనికి మద్దతునివ్వండి”

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సొదరుడు అణచివేతదారుడైనా, లేక అణచివేతకు గురియైన వాడైనా అతనికి మద్దతునివ్వండి”. ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “ఓ రసూలుల్లాహ్! అతడు అణచివేతకు గురియైన వాడైతే మద్దతు నిస్తాను. కానీ అణచివేతదారునికి ఎలా మద్దతునివ్వాలి?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతడిని అణచివేత నుండి ఆపడం ద్వారా, లేదా అతడిని అణచివేత నుండి నిరోధించడం ద్వారా. నిశ్చయంగా ఇది అతనికి మద్దతునివ్వడం అవుతుంది.”
02

Explanation

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిం తన తోటి ముస్లిం సోదరునికి, అతను దౌర్జన్యపరుడైనా (అణచివేతదారుడైనా), అణచివేతకు గురవుతున్నా వాడైనా, అతనికి మద్దతు ఇవ్వమని ఆదేశించారు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అడిగినాడు: “ఓ రసూలుల్లాహ్! అతను అణచివేయబడితే అతని నుండి అన్యాయాన్ని తొలగించడం ద్వారా నేను అతనికి మద్దతు ఇస్తాను, కానీ అతను అణచివేసేవాడైతే? నేను అతనికి ఎలా మద్దతు ఇవ్వగలను?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు అతడిని చేయి పట్టుకుని అతడు హింసకు పాల్బడుట నుండి నిషేధించాలి, అతడిని అదుపు చేయాలి, అతడిని అణచివేత చేయటం నుండి నిరోధించాలి. ఇది అతనితో పాటు ఉండే అతని షైతానుకు మరియు షైతాను యొక్క చెడు ఆఙ్ఞలకు వ్యతిరేకంగా అతనికి మద్దతు ఇచ్చే పద్ధతులలో ఒకటి.
03

Benefits

ఇది ధర్మములో మరియు విశ్వాసములో ఉండే సోదరభావాన్ని మరియు ఆ సోదరభావము యొక్క హక్కును ముస్లిములకు గుర్తు చేయడం.
అణచివేతదారుడిని అదుపులో ఉంచాలి మరియు అన్యాయం చేయకుండా నిరోధించాలి.
ఇస్లాం ధర్మం అజ్ఞానకాలపు భావనలను ఖండిస్తుంది. ఇక్కడ (ఇస్లాం లో) అతడు అణచివేతదారుడైనా, అణచివేతకు గురైన వాడైనా అతనికి మద్దతుగా నిలబడడం చూస్తాము (అణచివేతదారుడిని చేయిపట్టుకుని ఆపడం ద్వారా, అణచివేతకు గురైన వానికి సహాయంగా నిలవడం ద్వారా).

Attribution

[అల్ బుఖారీ నమోదు చేసినారు:]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...