అనస్ రదియల్లాహు అన్హును, 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ పఠనం ఎలా ఉండేది?' అని అడగగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: «అది దీర్ఘంగా ఉండేది
ఖతాదహ్ ఉల్లేఖన: అనస్ రదియల్లాహు అన్హును, 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ పఠనం ఎలా ఉండేది?' అని అడగగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: «అది దీర్ఘంగా ఉండేది», ఆ తర్వాత ఆయన {బిస్మిల్లాహిర్రహ్మాణిర్రహీమ్} అని పఠించారు. ఆయన 'బిస్మిల్లాహ్' ను, 'అర్-రహ్మాన్' ను, మరియు 'అర్-రహీమ్' ను…

