ఎవరైతే తన సోదరుడికి తన గౌరవం విషయంలో లేదా మరేదైనా విషయంలో అన్యాయం చేసి ఉన్నట్లైతే, అతడు ఒక దీనార్ లేదా ఒక దిర్హమ్ కూడా లేని సమయం రాకముందే అంటే ఈరోజే అతడిని (ఆ సోదరుడిని) క్షమాపణ వేడుకోవాలి
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే తన సోదరుడికి తన గౌరవం విషయంలో లేదా మరేదైనా విషయంలో అన్యాయం చేసి ఉన్నట్లైతే, అతడు ఒక దీనార్ లేదా ఒక దిర్హమ్ కూడా లేని సమయం రాకముందే అంటే ఈరోజే అతడిని (ఆ సోదరుడిని) క్షమాపణ…

