ఎవరైనా మన ఈ ధర్మంలో (ఇస్లాం) భాగం కాని ఏదైనా కొత్త విషయాన్ని ప్రవేశపెడితే, అది తిరస్కరించబడుతుంది
ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైనా మన ఈ ధర్మంలో (ఇస్లాం) భాగం కాని ఏదైనా కొత్త విషయాన్ని ప్రవేశపెడితే, అది తిరస్కరించబడుతుంది." ముస్లింలో నమోదు చేయబడిన హదీథులో ఇలా ఉన్నది: "మా ఆజ్ఞకు అనుగుణంగా లేని…

