Prophetic Hadeeth Encyclopedia
Search and read verified Prophetic hadeeth translations, explanations, benefits, categories and source attribution. Page 64.
Search the Hadeeth Encyclopedia
Smart instant results tolerate minor spelling mistakes, with every filter in one place.
“ఓ రసులుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఉమ్మె సాద్ (నా తల్లి) చనిపోయింది. (ఆమె కొరకు) ఏ దానము ఉత్తమమైనది?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “త్రాగునీరు”. ఆయన ఒక బావిని త్రవ్వించి “ఇది ఉమ్మె సాద్ కొరకు” అన్నారు
సాద్ ఇబ్న్ ఉబాదహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం – ఆయన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు: “ఓ రసులుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఉమ్మె సాద్ (నా తల్లి) చనిపోయింది. (ఆమె కొరకు) ఏ దానము ఉత్తమమైనది?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “త్రాగునీరు”…
మీరు కోరుకుంటే నేను మీకు ఇస్తాను, కానీ ఇందులో ధనవంతునికి ఎలాంటి వాటా లేదు, అలాగే సంపాదించగల శక్తిమంతునికి కూడా (వాటా) లేదు
ఉబైదుల్లాహ్ బిన్ అదీ బిన్ అల్-ఖియార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఇద్దరు వ్యక్తులు నాకు ఇలా తెలిపారు: మేము హజ్జతుల్ విదా సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాము. అప్పుడు ఆయన సదకా (దానధర్మాలు) పంచిపెడుతున్నారు. మేము కూడా దాని నుండి కొంత ఇవ్వమని ఆయనను అడిగా…
“హజ్ మరియు ఉమ్రాలను వరుసగా చేయండి, ఎందుకంటే అవి ఇనుము, బంగారం మరియు వెండి నుండి మలినాలను తుడిచిపెట్టినట్లే దారిద్ర్యాన్ని మరియు పాపాలను తరిమివేస్తాయి. స్వీకరించబడిన హజ్‌కు స్వర్గం తప్ప వేరే ప్రతిఫలం లేదు.“
అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “హజ్ మరియు ఉమ్రాలను వరుసగా చేయండి, ఎందుకంటే అవి ఇనుము, బంగారం మరియు వెండి నుండి మలినాలను తుడిచిపెట్టినట్లే దారిద్ర్యాన్ని మరియు పాపాలను తరిమివేస్తాయి. స్వీకరించబడ…
ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజు కొరకు పిలుపు) ఇవ్వడం మరియు మొదటి వరుసలో (సలాహ్ చేయడంలో) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, దానిని పొందడానికి లాటరీ వేసుకోవాల్సి వచ్చినా, వారు తప్పనిసరిగా లాటరీ వేసుకునే వారు
అబూ హరైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజు కొరకు పిలుపు) ఇవ్వడం మరియు మొదటి వరుసలో (సలాహ్ చేయడంలో) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, దానిని పొందడానికి లాటరీ వేసుకోవాల్సి వచ్చినా, వారు తప్పనిసర…
“ముందుగా తొలి పంక్తిని భర్తీ చేయండి. తర్వాత దాని వెనక పంక్తిని భర్తీ చేయండి. ఏమైనా వెలితి ఉంటే అది వెనక పంక్తిలోనే ఉండాలి.”
నమాజ్ కోసం ఇఖామత్ చెప్పబడిన తర్వాత ఫర్ద్ నమాజ్ తప్ప మరే నమాజు లేదు
“ప్రజలు శుక్రవారం ప్రార్థనను (సలాతుల్ జుము’ఆను) నిర్లక్ష్యం చేయడం మానేయాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేస్తాడు మరియు వారు ఉపేక్షించబడిన వారిలో ఉండిపోతారు.”
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ మరియు అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హుమా) తాము రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మెంబరుపై (ప్రసంగ వేదికపై) నిలబడి ఇలా అనగా విన్నాము అని ఉల్లేఖిస్తున్నారు: “ప్రజలు శుక్రవారం ప్రార్థనను (సలాతుల్ జుము’ఆను) నిర్లక్ష్యం చేయడం మానేయాలి, లేకపోతే అల్లాహ్…
ఎవరైతే నిర్లక్ష్యం కారణంగా మూడు శుక్రవారాలను వదిలివేస్తారో, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర (సీలు) వేస్తాడు
అబీ అల్ జ’ది అద్’దారిమీ (రదియల్లాహు అన్హు) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సాహచర్యములో గడిపినారు. ఆయన ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "ఎవరైతే నిర్లక్ష్యం కారణంగా మూడు శుక్రవారాలను వదిలివేస్తారో, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర (సీలు)…
“ఏ ముస్లిమునకైనా ఏదైనా ఆపద సంభవిస్తే అతడు అల్లాహ్ ఆదేశించిన విధంగా: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ (సూరతుల్ బఖరా 2:156) అల్లాహుమ్మ’జుర్నీ ఫీ ముసీబతీ, వ అఖ్లిఫ్’లీ ఖైరమ్మిన్’హా” {నిశ్చయంగా మేము అల్లాహ్’కు చెందినవారము, మరియు నిశ్చయంగా ఆయన వైపునకే మరలి వెళ్ళువారము; ఓ అల్లాహ్, నా ఈ ఆపదలో నాకు ప్రతిఫలం ప్రసాదించు, మరియు (నేను నష్టపోయిన) దాని స్థానంలో నాకు అంతకంటే మంచిదానిని ప్రసాదించు} అని పలికినట్లైతే, అల్లాహ్ అతనికి దాని స్థానంలో మెరుగైనది ఇస్తాడు తప్ప మరేమీ కాదు.”
ఉమ్మె సలమహ్, ఉమ్ముల్ మూ’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తి), (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “ఏ ముస్లిమునకైనా ఏదైనా ఆపద సంభవిస్తే అతడు అల్లాహ్ ఆదేశించిన విధంగా: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ (సూరతుల్ బఖరా 2:…
‘దీనిని వదిలేయండి, నిశ్చయంగా ఇది దుర్గంధ భరితమైనది’
జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: మేము ఒక యుద్ధంలో ఉన్నాము. అప్పుడు ఒక ముహాజిర్ ఒక అన్సారీని వెనుక నుండి కొట్టాడు. దాంతో ఆ అన్సారీ ‘ఓ అన్సారులారా!’ అని, ఆ ముహాజిర్ ‘ఓ ముహాజిర్లారా!’ అని కేకలు వేశారు. అల్లాహ్ ఈ విషయాన్ని తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల…
“నిశ్చయంగా నాపై, ఈ మొత్తం ప్రపంచం కంటే నాకు అత్యంత ప్రియమైన ఒక ఆయతు అవతరించింది”
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: (మక్కా నగరానికి వెళ్ళడానికి అనుమతి నిరాకరించబడి) వెంట తీసుకు వెళ్ళిన బలి పశువులను హుదైబియాలోనే వధించి, తిరుగు ప్రయాణంలో సహచరులందరూ దుఃఖం మరియు బాధలో మునిగిపోయినప్పుడు, రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఈ ఆయతు అవతరించిన…

