నమాజ్ కోసం ఇఖామత్ చెప్పబడిన తర్వాత ఫర్ద్ నమాజ్ తప్ప మరే నమాజు లేదు
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «నమాజ్ కోసం ఇఖామత్ చెప్పబడిన తర్వాత ఫర్ద్ నమాజ్ తప్ప మరే నమాజు లేదు»
Explanation
Benefits
ఇఖామత్ తర్వాత నఫిల్ నమాజు ప్రారంభించడం నిషేధించబడింది, అది ఫజర్ మరియు జొహర్ సున్నత్ లాంటి సునన్ అర్రాతిబా సున్నత్ అయినా లేదా ఇతరమైనవి అయినా.
ఫర్ద్ నమాజు కొరకు ఇఖామత్ ఇచ్చినపుడు ఎవరైనా నఫిల్ నమాజులో ఉంటే; ఒకవేళ దానిలో ఒక రకాతు కన్నా తక్కువ మిగిలి ఉంటే, దానిని తక్షణంగా ముగించాలి, లేకపోతే, తక్బీరె తహ్రీమా యొక్క ఘనతను పొందడానికి దానిని మధ్యలోనే నిలిపివేయాలి.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

