“మీలో ఎవరైనా ఒక తాడు తీసుకుని, (అడవి నుండి) కట్టెలు కొట్టి, దానిని తన వీపుపై మోసుకు వెళ్ళి అమ్మడం మంచిది, దాని ద్వారా అల్లాహ్ అతని ముఖాన్ని కష్టాల నుండి కాపాడుతాడు, గౌరవాన్ని కాపాడుతాడు. ఇది ఎవరినైనా యాచించడం కన్నా మంచిది, అతడు మీకు ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు
అజ్’జుబైర్ ఇబ్న్ అల్ అవ్వామ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా ఒక తాడు తీసుకుని, (అడవి నుండి) కట్టెలు కొట్టి, దానిని తన వీపుపై మోసుకు వెళ్ళి అమ్మడం మంచిది, దాని ద్వారా అల్లాహ్ అతని ముఖాన్ని కష్టాల నుండి కాపాడుతాడు, గౌ…

