Prophetic Hadeeth Encyclopedia
Search and read verified Prophetic hadeeth translations, explanations, benefits, categories and source attribution. Page 30.
Search the Hadeeth Encyclopedia
Smart instant results tolerate minor spelling mistakes, with every filter in one place.
సద్గుణాలు మరియు పద్దతులు
నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి విషయంలోనూ 'ఇహ్సాన్' (ఉత్తమంగా, దయతో వ్యవహరించడం) ను విధిగా చేశాడు
అబూ యఅ'లా షద్దాద్ ఇబ్నె ఔస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి విషయంలోనూ 'ఇహ్సాన్' (ఉత్తమంగా, దయతో వ్యవహరించడం) ను విధిగా చేశాడు. కాబట్టి, మీరు చంపినట్లయితే, మంచి పద్ధతిలో చంపండి అంటే మీరు జంతువు ఖుర్బానీ చేస…
“ప్రాచీన ప్రవచనాల నుండి ప్రజలు నేర్చుకున్న విషయాలలో ఒకటి: “(ఆ పనిలో) సిగ్గు, అవమానం ఏమీ లేకపోయినట్లైతే, మీకు నచ్చినది చేయండి.”
నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి ఆయన ఇలా అన్నారు: “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని (మనస్పూర్తిగా) పలుకు; మరియు దానిపై స్థిరంగా ఉండు.”
అబూ 'అమ్ర్ - లేదా అబూ 'అమ్రహ్ - సుఫ్యాన్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్, నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇ…
పరిశుభ్రత (తుహూర్) విశ్వాసం (ఈమాన్) లో సగభాగం. 'అల్-హమ్దు లిల్లాహ్' (అల్లాహ్ కే సకల పొగడ్తలు, కృతజ్ఞతలు శోభిస్తాయి) త్రాసును నింపుతుంది. 'సుబ్హానల్లాహ్' (అల్లాహ్ పరమ పరిశుద్ధుడు) మరియు 'అల్-హమ్దు లిల్లాహ్' ఆకాశానికి మరియు భూమికి మధ్య ఉన్న ఖాళీని నింపుతాయి
అబూ మాలిక్ అల్ హారిథ్ ఇబ్నె ఆసిమ్ అల్ అష్'అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "పరిశుభ్రత (తుహూర్) విశ్వాసం (ఈమాన్) లో సగభాగం. 'అల్-హమ్దు లిల్లాహ్' (అల్లాహ్ కే సకల పొగడ్తలు, కృతజ్ఞతలు శోభిస్తాయి) త్రాసును నింపుతుంది. 'సుబ్హానల…
మీలో ఎవరూ విశ్వాసి కాలేడు - నేను తెచ్చిన దానికి అతని కోరికలు అనుసరించేలా చేసేంత వరకు
అబూ ముహమ్మద్ అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ ఇబ్నిల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు…
“నాలుగు లక్షణాలు ఉన్నాయి, వాటిని కలిగి ఉన్నవాడు స్వచ్ఛమైన కపటుడు, మరియు వాటిలో ఒకటి ఉన్నవాడు దానిని వదులుకునే వరకు కపటత్వం యొక్క ఒక లక్షణం కలిగి ఉంటాడు: అతను మాట్లాడినప్పుడు, అతను అబద్ధం చెబుతాడు; అతను ఒడంబడిక చేసినప్పుడు, అతను దానిని విచ్ఛిన్నం చేస్తాడు; అతను వాగ్దానం చేసినప్పుడు, అతను దానిని ఉల్లంఘిస్తాడు; మరియు అతను ఎవరితోనైనా వివాదం లోనికి దిగితే, అతను అనైతికంగా ప్రవర్తిస్తాడు.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నాలుగు లక్షణాలు ఎవరిలో ఉంటాయో, అతను కపటివాడు అవుతాడు. ఒకవేళ వాటిలో ఒక లక్షణం అతనిలో ఉంటే, అతను దానిని విడిచిపెట్టే వరకు అతనిలో కపటత్వపు ఒక లక్షణం ఉన్నట్లే. ఆ లక్షణ…
మీరు అల్లాహ్ పై సంపూర్ణంగా ఆధారపడినట్లయితే, ఆయన పక్షులకు ఆహారాన్ని ఇచ్చే విధంగానే మీకు కూడా ఇస్తాడు. అవి ఉదయం ఖాళీ కడుపుతో బయలుదేరి, సాయంత్రం నిండిన కడుపుతో తిరిగి వస్తాయి."ఏర్పాటు
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీరు అల్లాహ్ పై సంపూర్ణంగా ఆధారపడినట్లయితే, ఆయన పక్షులకు ఆహారాన్ని ఇచ్చే విధంగానే మీకు కూడా ఇస్తాడు. అవి ఉదయం ఖాళీ కడుపుతో బయలుదేరి, సాయంత్రం నిండిన కడుపుతో తిరిగి వస్తాయి."ఏర్ప…
పుణ్యం (అల్-బిర్ర్) అంటే మంచి ప్రవర్తన, మరియు పాపం (అల్-ఇథమ్) అంటే నీ హృదయంలో సందేహాన్ని కలిగించి, దానిని ప్రజలు తెలుసుకోవడాన్ని నీవు ఇష్టపడనిది
అన్నవ్వాస్ ఇబ్నె సిమ్'ఆన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "పుణ్యం (అల్-బిర్ర్) అంటే మంచి ప్రవర్తన, మరియు పాపం (అల్-ఇథమ్) అంటే నీ హృదయంలో సందేహాన్ని కలిగించి, దానిని ప్రజలు తెలుసుకోవడాన్ని నీవు ఇష్టపడనిది." వాబిసహ్ ఇబ్నె మఅ'బద్ రద…
నీ నాలుక అల్లాహ్ యొక్క స్మరణతో తడిగా (సజీవంగా) ఉండేలా చూసుకో
అబ్దుల్లాహ్ ఇబ్నె బుస్ర్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడినది, అతను ఇలా అన్నారు: "ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఇలా అన్నాడు: 'ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! ఇస్లాం యొక్క నియమాలు మాకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేము గట్టిగా పట్టుకోగలిగే ఒక సంక…

