“అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బికబిక మిన్ మున్కరాతిల్ అఖ్లాఖి, వల్ ఆ’మాలి, వల్ అహ్’వాయి” (ఓ అల్లాహ్! చెడు నైతికత నుండి, చెడు పనులు చేయుట నుండి మరియు చెడు కోరికల నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను)”
ఖుత్బహ్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేస్తూ ఉండేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బికబిక మిన్ మున్కరాతిల్ అఖ్లాఖి, వల్ ఆ’మాలి, వల్ అహ్’వాయి” (ఓ అల్లాహ్! చెడు నైతికత నుండి, చెడు పనులు చేయుట నుండి మరియు చెడు కోరికల నుండి నేను…

