ఓ రసూలుల్లాహ్! (కరువు వలన) సంపద నాశనమైంది మరియు దారులు మూసుకుపోయాయి, మాపై వర్షం కురిపించమని అల్లాహ్ తో దుఆ చేయండి
అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒక వ్యక్తి జుమా రోజున మస్జిదులోకి దారుల్ ఖదా వైపు ఉన్న ద్వారం నుండి ప్రవేశించాడు, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం (మెంబరుపై) నిలబడి ఖుత్బహ్ (ఉపన్యాసం) ఇస్తున్నారు, అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు తిర…
Read hadeeth
3Views
0Cards
0Shares

