“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రాత్రంతా నిద్రపోయి పగటి దాకా లేవని ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతని రెండు చెవులలో షైతాను మూత్రము పోసినాడు అనో లేక అతని చెవిలో షైతాను మూత్రము పోసినాడు అనో అన్నారు.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రాత్రంతా నిద్రపోయి పగటి దాకా లేవని ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతని రెండు చెవులలో షైతాను మూత్రము పోసినాడు అనో లేక అతని చెవ…

