“మనకు (విశ్వాసులకు) మరియు వారికి (అవిశ్వాసులకు) మధ్య ఉన్న ప్రమాణము (భేదము) సలాహ్ (నమాజు). ఎవరైతే సలాహ్ వదలివేసాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినట్లే.”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
బురైదహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మనకు (విశ్వాసులకు) మరియు వారికి (అవిశ్వాసులకు) మధ్య ఉన్న ప్రమాణము (భేదము) సలాహ్ (నమాజు). ఎవరైతే సలాహ్ వదలివేసాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినట్లే.”
Explanation
Benefits
ఇస్లాం యొక్క ఆదేశాలు మనిషి యొక్క బాహ్య రూపము, ఆచరణల ద్వారా నిరూపితమవుతాయి, అతడి అంతరంగము ద్వారా కాదు.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

