మనిషి తన కడుపు కంటే చెడు పాత్రను ఎన్నడూ నింపలేదు. మనిషికి తన వెన్నెముకను నిలబెట్టుకోవడానికి కొన్ని ముద్దలు చాలు. అయితే తప్పనిసరిగా తినవలసి వస్తే, అతని ఆహారం కోసం ఒక వంతు, అతని పానం కోసం ఒక వంతు, మరియు అతని శ్వాస కోసం ఒక వంతు
"అల్-మిఖ్దాం ఇబ్నె మఅ'ది కరిబ్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడినది, అతను ఇలా అన్నారు: 'నేను అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెబుతూ ఉండగా విన్నాను:'" "మనిషి తన కడుపు కంటే చెడు పాత్రను ఎన్నడూ నింపలేదు. మనిషికి తన వెన్నెముకను నిలబెట్టుకోవడానికి కొన్ని…

