నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని యమన్‌కు పంపినప్పుడు, అతనికి ఇలా ఆదేశించారు: ఆవుల విషయంలో, ప్రతీ ముప్పై ఆవుల నుండి ఒక మగ లేదా ఆడ దూడను
ము’ఆద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని యమన్‌కు పంపినప్పుడు, అతనికి ఇలా ఆదేశించారు: ఆవుల విషయంలో, ప్రతీ ముప్పై ఆవుల నుండి ఒక మగ లేదా ఆడ దూడను తీసుకోవాలి, మరియు ప్రతీ నలభై ఆవుల నుండి ఒక ముసన్నను (రెండు సంవత్సరాల ఆడ దూడను) తీసుకోవ…

