“
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నిశ్చయంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా పలికినారు: “ఒకవేళ మీలో ఎవరి పాత్ర నుండి అయినా కుక్క త్రాగితే, ఆ పాత్రను ఏడుసార్లు కడగండి.” సహీహ్ ముస్లిం గ్రంథములో ఉన్న హదీసులో “వాటిలో మొదటిసారి మట్టితో కడగండి” అని నమోదు చేయబడి ఉ…

