“నీవు (నాతో) చెప్పినట్లుగానే వారితో ఉన్నట్లయితే, నీవు వారికి వేడివేడి బూడిద తినిపిస్తున్న దానితో సమానం. నీవు వారితో ఈ విధంగానే (ప్రవర్తిస్తూ) ఉన్నంత కాలం వారికి వ్యతిరేకంగా అల్లాహ్ నుండి ఒక సహాయకుడు నీతో ఎప్పుడూ ఉంటాడు.”
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు బంధువులు ఉన్నారు, వారితో నేను బంధుత్వ సంబంధాలను కొనసాగిస్తున్నాను, కానీ వారు నాతో బంధుత్వాన్ని త్రెంచుకున్నారు; నేను వారిపట్ల…

