అతని ధనము నుండి నీకు సరిపోయే మరియు మీ పిల్లలకు సముచితమైన రీతిలో సరిపోయేటంత తీసుకో
ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం: “అబూ సూఫ్యాన్ (రదియల్లాహు అన్హు) భార్య అయిన హింద్ బింత్ ఉత్బాహ్ (రదియల్లాహు అన్హా) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఇలా అన్నది: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! (నా భర్త) అబూ స…

