ఒక ముస్లిం తన వీలునామా రాసి తనతో ఉంచుకోకుండా మూడు రాత్రులు ఉండడం సముచితం కాదు
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించగా విన్నారు: "ఒక ముస్లిం తన వీలునామా రాసి తనతో ఉంచుకోకుండా మూడు రాత్రులు ఉండడం సముచితం కాదు." అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు…

