మహాపరాధలలో అతి ఘోరమైనది ‘అల్లాహ్ కు ఇతరులను భాగస్వామ్యులుగా చేయడం‘అల్లాహ్ యొక్క శక్తి నుండి బేఖాతరు చేయకపోవడం,అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ చెందడం,అల్లాహ్ యొక్క ఆత్మ నుండి నమ్మకం కోల్పోవడం.
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియపర్చారు’మహాపరాధలలో అతి ఘోరమైనది ‘అల్లాహ్ కు ఇతరులను భాగస్వామ్యులుగా చేయడం‘అల్లాహ్ యొక్క శక్తి నుండి బేఖాతరు చేయకపోవడం,అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ చెందడం,అల్లాహ్ యొక్క ఆత్మ నుండి నమ్మకం కోల్పోవడం.
Explanation
Benefits
నిశ్చయంగా షిర్కు పాపాల్లో మహాపరాదము మరియు పాపాలలో అతిపెద్దది
పరమపవిత్రుడైన అల్లాహ్ ప్రణాళిక నుండి భద్రంగా ఉండటం మరియు ఆయన కారుణ్యము పట్ల నిరాశ చెందటము ఇవి రెండు మహాపరాధాలలో పెద్దవి.
మోసముకు వ్యతిరేఖంగా మకర్'అనే గుణాన్ని అల్లాహ్ కొరకు నిరూపించడం అనుమతించదగినది,ఇది పరిపూర్ణత గల ఒక గుణము,మరియు అమాయకులకు వ్యతిరేఖంగా ఇది చేసినప్పుడు అది నిందనీయమైన చర్యగా పరిగణించబడుతుంది.
దాసుడిపై విధి ఏమిటంటే అతను 'భయం మరియు నమ్మకం మధ్య జీవనం సాగించాలి,భయపడినప్పుడు నిరాశ చెందడు,నమ్మకం ఉంచినప్పుడు అభద్రతకు లోనవ్వడు.
‘అర్రహ్మాహ్ ’-కారుణ్యము అనే గుణాన్ని అల్లాహ్ కొరకు ఆయన మహోన్నతకు తగినవిధంగా రుజువు చేయబడినది.
మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్ పట్ల అత్యుత్తమ సద్భావన కలిగియుండాలి
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

