افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#10095[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

“నిశ్చయంగా అల్లాహ్ తన దాసులపట్ల, ఈ స్త్రీ తన బిడ్డ పట్ల ఉన్నదానికంటే ఎక్కువ దయ మరియు కరుణ గలవాడు.”

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “కొంతమంది ‘సబ్’యీ’ లు (యుద్ధములో బందీలుగా పట్టుబడ్డ స్త్రీలు మరియు పిల్లలు – వీరు “సబ్’యీ” అనబడతారు. మగ యుద్ధ ఖైదీలను సాధారణంగా ‘అసీర్’ أَسِير అంటారు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ప్రవేశపెట్టబడినారు. వారిలో ఒక స్త్రీ ఒక శిశువుకు తన రొమ్మును పితుకుతూ పాలు త్రాపిస్తూ కనిపించింది. బందీలలో ఏ శిశువు కనిపించినా ఆమె అదే విధంగా ఆ శిశువును తీసుకుని, తన చాతీని నొక్కిపట్టి, తన రొమ్మును పితుకుతూ ఆ శిశువుకు పాలు త్రాపిస్తున్నది. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు: “ఈ స్త్రీ తన బిడ్డను అగ్నిలో పడవేస్తుందని మీరు అనుకుంటున్నారా?” దానికి మేము: “లేదు, ఆమె తన శిశువును అగ్నిలో విసిరివేయకుండా నిరోధించగలిగితే, ఆమె (నిశ్చయంగా) విసిరివేయదు” అన్నాము. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: “నిశ్చయంగా అల్లాహ్ తన దాసులపట్ల, ఈ స్త్రీ తన బిడ్డ పట్ల ఉన్నదానికంటే ఎక్కువ దయ మరియు కరుణ గలవాడు.”
02

Explanation

హవాజిన్ తెగకు చెందిన బందీలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వద్దకు తీసుకువచ్చారు. వారిలో ఒక స్త్రీ తన బిడ్డ కోసం వెతుకుతోంది. ఆమె తన రొమ్ములలో పాలు నిండిపోయి బాధ కలిగిస్తూ ఉండడం వల్ల, ఆమెకు ఎవరైనా పసిబిడ్డ కనపడితే చాలు అతన్ని చేతుల్లోనికి తీసుకుని అతనికి పాలిస్తున్నది. తరువాత బందీలలో తన సొంత బిడ్డను ఆమె కనుగొన్నది, అంతే ఆమె ఉప్పొంగిన ప్రేమ, దయ, కరుణతో అతన్ని తీసుకొని, తన ఛాతీకి హత్తుకుని, ఆ బాలునికి పాలిచ్చింది. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన సహచరులతో ఇలా అన్నారు: “మీ అభిప్రాయం ఏమిటి - ఈ స్త్రీ తన బిడ్డను అగ్నిలోనికి విసిరివేయగలదని అనుకుంటున్నారా?” దానికి మేము: “ఆమె తన ఇష్టపూర్వకంగా ఎన్నటికీ విసిరివేయదు” అన్నాము. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ స్త్రీ తన బిడ్డ పట్ల కనికరం చూపే దానికంటే అల్లాహ్ తన ముస్లిం దాసుల పట్ల ఎక్కువ దయ, కనికరం గలవాడు”.
03

Benefits

అల్లాహ్ తన దాసుల పట్ల అపారమైన కరుణ కలిగిన వాడు, మరియు వారికి మంచి జరగాలని, వారికి స్వర్గం లభించాలని మరియు నరకాగ్ని నుండి విముక్తిని కోరుకుంటాడు.
ఎదురయ్యే సంఘటనల నుండి నేర్చుకోవాలి మరియు వాటిని మార్గదర్శకత్వం మరియు విద్యతో అనుసంధానించి ఫలితం పొందాలి.
ఒక విశ్వాసి అల్లాహ్ పట్ల మంచి అంచనాను, ఆశను, భరోసాను కలిగి ఉండాలి మరియు నిరాశ చెందరాదు; ఎవరైతే అల్లాహ్ పట్ల భయభక్తులు (తఖ్వహ్) కలిగి, తన ధర్మములో స్థిరంగా ఉంటాడో అటువంటి వాడు ఎన్నడూ నిరాశచెందడు. ఎందుకంటే అల్లాహ్, మహోన్నతుడు, అనంతమైన కరుణకు, దయకు యజమాని.

Attribution

[అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...