افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#3777[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

“అల్లాహ్ యొక్క ఒక దాసుడు, అల్లాహ్ యొక్క మరొక దాసుడుని (అతని తప్పులను) ఈ ప్రపంచములో కప్పి ఉంచితే, పునరుత్థాన దినమున అల్లాహ్ అతడిని (అతని తప్పులను) కప్పి ఉంచుతాడు.”

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “అల్లాహ్ యొక్క ఒక దాసుడు, అల్లాహ్ యొక్క మరొక దాసుడుని (అతని తప్పులను) ఈ ప్రపంచములో కప్పి ఉంచితే, పునరుత్థాన దినమున అల్లాహ్ అతడిని (అతని తప్పులను) కప్పి ఉంచుతాడు.”
02

Explanation

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దీనిని విశదీకరిస్తున్నారు. ఏ విషయంలోనైనా ఒక ముస్లిం తన తోటి ముస్లింను కప్పి ఉంచితే, తీర్పుదినమున అల్లాహ్ అతడిని కప్పి ఉంచుతాడు - ఎలాగైతే ప్రతి పనికి దానికి తగిన ప్రతిఫలం ఉంటుందో. అల్లాహ్ అతడిని కప్పి ఉంచుట అంటే అతడి తప్పులను, పాపాలను తీర్పుదినమున అక్కడ సమావేశపరచబడిన వారందరి ముందు వెల్లడించక పోవడం కావచ్చు; లేదా ఆ తప్పులకు, పాపాలకు అతడిని బాధ్యుడిని చేయకుండా, తీర్పుదినమున వాటిని అతనికి తెలియ పరచకుండా ఉండిపోవుట కావచ్చు.
03

Benefits

ఒకవేళ ఒక ముస్లిం ఏదైనా తప్పు చేస్తే, లేదా పాపం చేస్తే, అతని తప్పును బహిర్గతం చేయకుండా కప్పి ఉంచుట అనుమతించబడినదే; దానితోపాటు అతడు ఆ తప్పుడు పనికి పాల్బడినందుకు అతడిని నిందించాలి, మందలించాలి, మరియు అల్లాహ్ పేరుతో అతడిని భయపెట్టాలి. అయితే అతడు బహిరంగంగా, మరియు అలవాటుగా తప్పుడు పనులకు, పాపపు కార్యాలకు పాల్బడుతూ ఉండే వాడైతే, అతని తప్పును, పాపపు కార్యాన్ని దాచి ఉంచరాదు. ఎందుకంటే అలా చేయడం ఇతరులు పాపపు పనులకు పాల్బడడానికి మరింత ధైర్యాన్నిస్తుంది. అందుకని అతని వ్యవహారాన్ని అధికారులకు తెలియజేయాలి. అలా తెలియజేయుటలో అతని పేరును ప్రస్తావించవలసి వచ్చినా అది తప్పు కాదు. ఎందుకంటే అతడు బహిరంగంగా తప్పుడు పనులకు, పాపపు పనులకు పాల్బడుతూ ఉంటాడు గనుక.
ఈ హదీథులో ఇతరుల తప్పులను కప్పి ఉంచుట ప్రోత్సహించబడింది.
తప్పుడు పనికి, లేదా పాపపు పనికి పాల్బడిన వాని తప్పును కప్పి ఉంచుట వలన కలిగే లాభాలలో ఒకటి, అది అతడిని తాను పాల్బడిన తప్పుడు పని పట్ల, పాపపు పని పట్ల ఆలోచించుకోవడానికి, తద్వారా అల్లాహ్ ఎదుట పశ్చాత్తాప పడడానికి అవకాశాన్నిస్తుంది. ఒకరు చేసిన తప్పుడు పనిని, పాపపు పనిని బహిర్గతపరచడం అనేది అశ్లీలతను వ్యాపింపజేయ వచ్చు; తప్పుడు పనులకు, పాపపు పనులకు పాల్బడుట పట్ల జనంలో ధైర్యాన్ని పెరుగవచ్చు. సామాజిక వాతావరణాన్ని చెడిపోవచ్చు, కలుషితం చేయవచ్చు; ప్రజలను వాటి వైపునకు ఆకర్షితులను చేయవచ్చు.

Attribution

[ముస్లిం నమోదు చేసినారు:]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...