నీ నాలుక అల్లాహ్ యొక్క స్మరణతో తడిగా (సజీవంగా) ఉండేలా చూసుకో
అబ్దుల్లాహ్ ఇబ్నె బుస్ర్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడినది, అతను ఇలా అన్నారు: "ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఇలా అన్నాడు: 'ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! ఇస్లాం యొక్క నియమాలు మాకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేము గట్టిగా పట్టుకోగలిగే ఒక సంక…

