నేను నడుస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, అప్పుడు నేను నా దృష్టిని పైకి ఎత్తాను, అప్పుడు హీరా గుహలో నా వద్దకు వచ్చిన దైవదూత
అబూ సలమ బిన్ అబ్దుర్రహ్మాన్ ఉల్లేఖన, జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ అల్-అన్సారీ రదియల్లాహు అన్హుమా దైవవాణి (వహీ) గురించి వివరిస్తూ ఇలా పలికినారు - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «నేను నడుస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, అప్పుడు నేను నా దృష్టిని పైకి ఎత…

