నిశ్చయంగా, మీలో ఒకరి సృష్టి అతని తల్లి కడుపులో నలభై రోజులు నీటి బిందువు (స్పెర్మ్)గా సేకరించబడుతుంది
అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: "రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా పలికినారు, మరియు ఆయన ఎల్లప్పుడూ సత్యమే పలికిన సత్యవంతుడు: "నిశ్చయంగా, మీలో ఒకరి సృష్టి అతని తల్లి కడుపులో నలభై రోజులు నీటి బిందువు (స్పెర్మ్)గా సేకరించబడుత…

