“మానవుల శరీరంలో ప్రతి కీలు కొరకు, సూర్యుడు ఉదయించే దినాలలోని ప్రతి దినమూ, ఒక దానము (చేయవలసి) ఉంది
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు. "మనిషిలోని ప్రతి కీలుపై ఒక దానం (సదఖా) ఉంది. సూర్యుడు ఉదయించే ప్రతి రోజు, ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయడం ఒక దానం. ఒక వ్యక్తి తన వాహనంపై ఎక్కడానికి సహాయం చేయడం, లేదా అతని సామాన…
Read hadeeth
3Views
0Cards
0Shares

