మీరు కోరుకుంటే నేను మీకు ఇస్తాను, కానీ ఇందులో ధనవంతునికి ఎలాంటి వాటా లేదు, అలాగే సంపాదించగల శక్తిమంతునికి కూడా (వాటా) లేదు
ఉబైదుల్లాహ్ బిన్ అదీ బిన్ అల్-ఖియార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఇద్దరు వ్యక్తులు నాకు ఇలా తెలిపారు: మేము హజ్జతుల్ విదా సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాము. అప్పుడు ఆయన సదకా (దానధర్మాలు) పంచిపెడుతున్నారు. మేము కూడా దాని నుండి కొంత ఇవ్వమని ఆయనను అడిగా…

