ఒక ముస్లిం వ్యక్తి యొక్క రక్తం (ప్రాణం తీయడం) ఈ మూడు కారణాలలో ఒకదాని వలన మాత్రమే ధర్మసమ్మతం అవుతుంది
ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక ముస్లిం వ్యక్తి యొక్క రక్తం (ప్రాణం తీయడం) ఈ మూడు కారణాలలో ఒకదాని వలన మాత్రమే ధర్మసమ్మతం అవుతుంది: వివాహితుడు అయిన వ్యభిచారి, ప్రాణానికి ప్రతిగా ప్రాణం, మరియు తన ధర్మాన్ని (ఇస్ల…

