ప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి,ఆ ప్రకారంగా వారి ప్రజలు విశ్వసించేవారు
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «ప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి,ఆ ప్రకారంగా వారి ప్రజలు విశ్వసించేవారు, నిశ్చయంగా నాకు దైవవాణి (ఖుర్ఆన్) ఇవ్వబడింది,అల్లాహ్ దాన్ని నా వైపుకు పంపాడు, కాబట్టి ప…

