افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#66246[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి ఉండటంలోని విశిష్ఠత

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి ఉండటంలోని విశిష్ఠత.
02

Explanation

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం తన సహోదర ముస్లింకు ఎలాంటి ఆయుధాన్నీ (కత్తి, తుపాకీ, మొదలైనవి) చూపించకూడదని, ఉద్దేశపూర్వకంగానైనా లేదా సరదాగానైనా
సరే అలా చేయవద్దని హెచ్చరించారు. ఎందుకంటే, షైతాను అతడిని (తొందరపాటులో, కోపంలో) ఆ ఆయుధాన్ని ఉపయోగించేలా ప్రేరేపించవచ్చు; దాంతో అతను తన సహోదరుడిని గాయపరచ వచ్చు లేదా చంపవచ్చు. అలా జరిగితే, అతను పెద్ద పాపంలో పడిపోతాడు,
దాని ఫలితంగా నరకంలో పడే ప్రమాదమూ ఉంది.
03

Benefits

ముస్లిం రక్తం యొక్క పవిత్రతపై వివరణ
ఒక ముస్లిమ్‌ తోటి ముస్లింను గౌరవించడం తప్పనిసరి మరియుఅతడు తన చేష్టల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ ఏ విధంగానైనా సరే ఇతరులకు హాని కలిగించకూడదని నిశ్చయంగా ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది. అలాంటి హానికరమైన కార్యాల్లో ఒకటి — ఏదైనా ఇనుప వస్తువును లేదా ఆయుధాన్ని తన ముస్లిం సోదరుని వైపు చూపించడం, సరదాగా అయినా, పరిహాసానికి అయినా అలా చేయకూడదు. ఎందుకంటే: షైతాను అతని చేతిని ప్రేరేపించి, ఆ సోదరునిపై దాడి చేయాలనే ఆలోచనను అతనిలో కలిగించ వచ్చు. లేదా షైతాన్ అతని చేతిలోని ఆయుధాన్ని అలనాలోచితంగా విసిరి వేయించి, అది అతడి సోదరుడికి తగిలేలా చేసి, అతడికి హాని జరిగేలా చేయవచ్చు.
నిషేధించబడినదానికి దారి తీసే పనులను నిషేధించడం ద్వారా వాటి మార్గాలను పూర్తిగా అడ్డుకోవడం.
సమాజ భద్రత మరియు ప్రజల మధ్య సంబంధాలను కాపాడుకోవడంపై శ్రద్ధ వహించాలి. సూచించడం లేదా బెదిరించడం ద్వారా కూడా ఎవరినీ భయభ్రాంతులను చేయకూడదు.

Attribution

[అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...