افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#65463[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చెంప యొక్క తెలుపు కనబడేంతగా తన కుడి వైపునకు తిరిగి మరియు ఎడమ వైపునకు తిరిగి సలాం చేయగా నేను చూశాను

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

సాద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చెంప యొక్క తెలుపు కనబడేంతగా తన కుడి వైపునకు తిరిగి మరియు ఎడమ వైపునకు తిరిగి సలాం చేయగా నేను చూశాను.
02

Explanation

సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్ రదియల్లాహు అన్హు తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నమాజులో సలాం పలికేటప్పుడు, మొదటి సలాం కోసం తన కుడి వైపునకు మరియు రెండవ సలాం కోసం తన ఎడమ వైపునకు ఎంతగా ముఖాన్ని తిప్పేవారంటే, (వెనుక ఉన్నవారికి) ఆయన చెంప యొక్క తెలుపు కనిపించేది.
03

Benefits

కుడి, ఎడమ వైపులకు పూర్తిగా తల తిప్పడం ధర్మబద్దమైనదే.
కుడివైపుకు, ఎడమవైపుకు కలిపి మొత్తం రెండుసార్లు సలాం చెప్పుట షరియత్’లోని భాగమే.
ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైనా రెండు సలాంలను (తస్లీమ్‌లను) రెండింటినీ కుడివైపుకు గానీ లేదా ఎడమవైపుకు గానీ లేదా ముఖానికి ఎదురుగా గానీ పలికినట్లయితే లేదా మొదటి సలాంను ఎడమవైపుకు మరియు రెండవ సలాంను కుడివైపుకు పలికినట్లయితే, వారి నమాజ్ చెల్లుతుంది మరియు రెండు తస్లీమ్‌లు నెరవేరుతాయి. అయితే, వాటిని ఆచరించే విధానంలో ఉన్న శ్రేష్ఠతను, శుభాన్ని వారు కోల్పోతారు.

Attribution

[ముస్లిం నమోదు చేసినారు:]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...