“ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము జిహాద్ ను అత్యుత్తమ ఆచరణగా భావిస్తాము. మరి మేము జిహాద్ చేయవద్దా (జిహాద్ లో పాల్గొనవద్దా?), దానికి ఆయన ఇలా అన్నారు “లేదు, మీ కొరకు (స్త్రీల కొరకు) అత్యుత్తమమైన జిహాద్ ఏమిటంటే (అల్లాహ్ చే) స్వీకరించబడిన హజ్జ్”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
విశ్వాసుల మాతృమూర్తి (ఉమ్ముల్ ము’మినీన్) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము జిహాద్ ను అత్యుత్తమ ఆచరణగా భావిస్తాము. మరి మేము జిహాద్ చేయవద్దా (జిహాద్ లో పాల్గొనవద్దా?), దానికి ఆయన ఇలా అన్నారు “లేదు, మీ కొరకు (స్త్రీల కొరకు) అత్యుత్తమమైన జిహాద్ ఏమిటంటే (అల్లాహ్ చే) స్వీకరించబడిన హజ్జ్”.
Explanation
అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను ఉత్తమమైన జిహాద్ వైపునకు మార్గదర్శకం చేశారు, అదే, ఖుర్’ఆన్ మరియు సున్నత్ ల యొక్క వెలుగులో పాప రహితము మరియు కాపట్య రహితము అయి, ఆమోద యోగ్యమైన హజ్జ్ (హజ్జ్ అల్ మబ్రూర్).
Benefits
స్త్రీల కొరకు జిహాద్ కంటే ఉత్తమమైనది హజ్జ్, మరియు అది వారి కొరకు అత్యుత్తమమైన ఆచరణలలో ఒకటి.
ఆచరణలు వేరు వేరుగా ఉంటాయి మరియు ఆచరించే వ్యక్తిని బట్టి భిన్నంగా ఉంటాయి.
హజ్‌ను జిహాద్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఆత్మ యొక్క పోరాటం, అందులో ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది, శరీరక శక్తిని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది అల్లాహ్ మార్గములో చేయు జిహాద్ లాగా ఆర్థిక మరియు శారీరక ఆరాధన.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

